Header Banner

Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను? సమంత క్లారిటీ.!

  Wed Jun 18, 2025 12:09        Politics

టాలీవుడ్(Tollywood): హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన ఎవర్‌గ్రీన్ చిత్రం ‘ఏ మాయ చేసావె’. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా వచ్చే నెల 18న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సినిమా రీ-రిలీజ్(Re-release) ప్రచార కార్యక్రమాల్లో సమంత, నాగచైతన్య కలిసి పాల్గొంటారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సమంత తాజాగా స్పందించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. "చిత్రబృందంతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు.

 

ఇది కూడా చదవండి: Encounter: అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్.. టీడీపీ ఎమ్మెల్యే హత్యకేసులో నిందితురాలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి!

 

నిజం చెప్పాలంటే ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు" అని సమంత తెలిపారు. ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం తన తొలి సినిమా రోజుల అనుభవాలను గుర్తుచేసుకుంటూ, "'మాస్కోవిన్ కావేరి' నా మొదటి సినిమా అయినా, 'ఏ మాయ చేసావె' షూటింగ్‌కు సంబంధించిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది. జెస్సీ-కార్తీక్‌ల ఇంటి గేటు సీన్ నా తొలి షాట్. గౌతమ్ వాసుదేవ్ మేనన్‌ దర్శకత్వంలో పనిచేయడం అప్పట్లో ఎంతో సంతోషాన్నిచ్చింది" అని సమంత వివరించారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా సమంత ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #Tollywood #Naga Chaitanya #Promotions #Movie #Re-release #E maya Chesave